ఆరోగ్య చిట్కాలు


Mon,December 9, 2019 12:41 AM

- లవంగాలనూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
- కఫం రోగాల బారిన పడినవారుంటే ప్రతిరోజూ లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బు మటుమాయమవుతుంది.
- ఎక్కువగా దాహం వేసినప్పుడు లవంగాల పలుకులు తింటే దప్పిక తీరుతుంది.
- జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- నిత్యం లవంగాలను తీసుకోవాలనుకునేవారు కేవలం ఐదు లవంగాలను మాత్రమే సేవించాలి. అంతకు మించి వాడితే శరీరానికి వేడి చేస్తుంది.
- లవంగాలు తెల్ల రక్తకణాలను పెంపొందిస్తాయి. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు వీటిలో ఉన్నాయి.
- ఎలాంటి చర్మవ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేస్తాయి. దీని చందనంతోపాటు రుబ్బుకొని లేపనంలా పూస్తే చర్మవ్యాధులు మాయం.

370
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles