వంటింటి చిట్కాలు


Fri,October 18, 2019 01:30 AM

vantinti-chitkalu
-బజ్జీలు చేసేందుకు కట్ చేసిన అరటి, ఆలూ ముక్కలకు కారం, ఉప్పు చేర్చి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనెలో బజ్జీలు తయారు చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.
-మెంతికూర వండేటప్పుడు కాస్త బెల్లం చేర్చుకుంటే.. అందులోని చేదు తొలిగి తీపి రుచి చేకూరుతుంది.
-అరటికాయ తరిగేటప్పుడు చేతుల్లో కాస్త సాల్ట్ వేసుకొని రుద్దితే చేతులు నలుపు తిరగవు.
-రాత్రిపూట మిగిలిన అన్నాన్ని మిక్సీ పట్టించి అందులో శనగపిండి, బియ్యంపిండి, ఉప్పు, కొంచెం మజ్జిగ చేర్చి రుబ్బుకొని వడియాలు పెట్టుకోవచ్చు.

642
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles