ఒప్పో నుంచి కొత్త ఫోన్


Wed,September 25, 2019 12:26 AM

ఒప్పో నుంచి ఏ11ఎక్స్ ఫోన్ విడుదలైంది. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఇది ఆకట్టుకుంటున్నది
OPPO-11X

ఫీచర్లు :

డిస్‌ప్లే : 6.50 అంగుళాలు. గొరిల్లా గ్లాస్,
ప్రాసెసర్ : ఆక్టాకోర్, స్నాప్‌డ్రాగన్665,
ఏఎస్ : ఆండ్రాయిడ్ 9పీ
కెమెరా : 48+8+2+2 రియర్ కెమెరా
ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
ర్యామ్ : 8 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 128 జీబీ
బ్యాటరీ : 5000 ఎంఏఎచ్.

206
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles