వివో నుంచి జడ్1ఎక్స్


Wed,September 11, 2019 12:57 AM

వివో నుంచి మరో కొత్త ఫోన్ విడుదలైంది. వివో జెడ్ 1ఎక్స్ పేరుతో, మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటున్నది. శుక్రవారం నుంచి అది ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా అందుబాటులోకి రానుంది.
vivo

ఫీచర్లు :

డిస్‌ప్లే : 6.38 అంగుళాల డిస్‌ప్లే
ప్రాసెసర్ : ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్,
ఓఎస్ : ఆండ్రాయిడ్ 9.0 పై
మెమొరి : 6 జీబీ ర్యామ్
స్టోరేజి : 64/128 జీబీ మెగాపిక్సెల్
కెమెరా : 48+8+2 మూడు రియర్ కెమెరాలు
సెల్ఫీ కెమెరా : 32 మెగాపిక్సెల్స్
బ్యాటరీ : 4500 ఎంఏహెచ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ చార్జింగ్
ధర : రూ 16990, 18999.
vivo2

265
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles