నవ్వుకొందాం


Wed,September 11, 2019 12:53 AM

meme
భార్యాభర్తలిద్దరూ ఒక సినిమాకు వెళ్లారు. సినిమా మధ్యలో ఒక సీన్ మరీ ఘోరంగా ఉండడంతో..
అసలు ఈ సినిమా వాళ్లకు సెన్స్ ఉందా? అంది భార్య. సెన్స్ ఉందో లేదో గానీ, సెన్సార్ మాత్రం ఉంది అన్నాడు భర్త.

97
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles