Health tips

పరిగడుపున ఇవి తింటున్నారా?

Breakfast

ఉదయాన్నే తినడానికి ఏం దొరక్క‌పోతే స్వీట్లు, కేకులు, చ‌క్కెర‌తో చేసిన ఫుడ్ తింటున్నారా! అయితే అనారోగ్య బారిన ప‌డిన‌ట్టే.

ప‌రిగడుపున తీపి ప‌దార్థాలు తిన‌డం వ‌ల్ల అజీర్తి వెంటాడుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Health Tips :

పరిగడుపున స్వీట్లు తినడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు అధికంగా ఏర్పడుతుంది. 

Health Tips :

పరిగడుపున సిట్రస్‌పండ్లను తీసుకోకూడదు. దీనివల్ల అల్సర్, గ్యాస్ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Health Tips :

ఉదయంపూట ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

Health Tips :

ఉద‌యం ఉప్పు, కారం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోకూడదు.

ఆయిల్‌ఫుడ్ తీసుకుంటే కడుపులో గ్యాస్‌ఫామ్ అవుతుంది.

Health Tips :

నూనెలో వేయించిన పదార్థాలను తీసుకుంటే ఛాతిలో మంట, ఉదర సంబంధిత రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది.

Health Tips :

కార్బోహైడ్రేట్లు ఉన్న పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. సోడా, కూల్‌డ్రింక్స్‌ను ఉదయం పూట తీసుకోకూడదు.

Health Tips :

టమాటాలను కూడా పరిగడుపున తినకూడదు. ఇందులో టానిక్ యాసిడ్ ఉండటంతో పరిగడుపున తీసుకోకూడదు.