Heart attack

గుండెపోటును గుర్తించడమెలా?

Warning Signs

మామూలుగా వ‌చ్చే నొప్పుల‌తో పోలిస్తే గుండెనొప్పి వంద‌రెట్లు అధికంగా ఉంటుంది. అక‌స్మాత్తుగా వ‌చ్చే ఈ నొప్పి ఛాతి మ‌ధ్య‌భాగంలో వ‌స్తుంది.

ఛాతి నొప్పితో పాటు ఎడ‌మ చేయి లాగ‌డం కూడా గుండెపోటు ముఖ్య ల‌క్ష‌ణం.

Health Tips :

జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌ర‌చుగా వ‌స్తున్నా.. అవి ఒక ప‌ట్టాన త‌గ్గ‌కున్నా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లు.

Health Tips :

ద‌గ్గు ఎక్కువ‌గా వస్తున్నా కూడా దాన్ని గుండెపోటుకు చిహ్నాంగా అనుమానించాలి.

గుండెపోటుకు సంబంధించిన ల‌క్ష‌ణాల్లో మ‌రొక‌టి శ్వాస ఆడ‌క‌పోవ‌డం. గాలి పీల్చుకోవ‌డంలో త‌ర‌చూ ఇబ్బందులు వ‌స్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి.

Health Tips :

ఛాతిలో అసౌక‌ర్యంగా ఉంటున్నా, ఏదో బ‌రువుగా ఛాతిపై పెట్టిన‌ట్టు అనిపిస్తున్నా గుండెపోటుకు సూచనే అవుతుంది.

Health Tips :

మ‌త్తు మ‌త్తుగా నిద్ర వ‌చ్చిన‌ట్టు ఉంటున్నా.. చెమ‌ట‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నా అనుమానించాల్సిందే.

Health Tips :

విప‌రీతంగా అల‌సిపోవ‌డం, ఒళ్లంతా నొప్పులు ఉండ‌టం వంటి ల‌క్ష‌ణాలు త‌ర‌చూ క‌నిపిస్తుంటే వాటిని అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు.

Health Tips

కంటి చివ‌ర్లో కురుపుల వంటి వాటినీ నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.

కాళ్లు, పాదాలు, మడిమలు ఉబ్బిపోయి కనిపిస్తే వాటిని హార్ట్‌ ఎటాక్‌ లక్షణాలుగా అనుమానించాలి.

Health Tips

దవడలు, గొంతులో నొప్పిని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. 

హృద్రోగ‌ సమస్యలు ఉంటే గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

Health Tips

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.