Paneer

పన్నీర్ తింటే  బరువు తగ్గుతారా?

Health Benefits

పన్నీర్ తినడం వల్ల ఆకలి త్వరగా వేయదు. ఆహారం మితంగానే తీసుకుంటారు. దీంతో బరువు తగ్గుతారు.

ప‌న్నీర్‌లో పోష‌కాలు ఎక్కువ కాబ‌ట్టి రోజూ ఆహారంలో పన్నీర్‌ను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Health Tips :

ప్రతిరోజు 50 గ్రాముల పన్నీరును తింటే భవిష్యత్‌లో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.

Health Tips :

ప‌న్నీర్ తినడం వల్ల దంతక్షయం సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.

Health Tips :

పన్నీరు తినడం వల్ల మధుమేహం బారిన పడకుండా ఉండవచ్చు.

ప‌న్నీర్‌ తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ ప్రమాణాలను పన్నీరు క్రమబద్ధీకరిస్తుంది.

పన్నీరులో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఫోలేట్ బికాంప్లెక్స్ విటమిన్. ఇది గర్భిణులకు ఎంతో ముఖ్యం. గర్భంలోని పిండాభివృద్ధికి ఇది సహకరిస్తుంది.

Health Tips :

ప‌న్నీర్‌లో విటమిన్ డి, కాల్షియం ఎక్కువ. ఇవి రొమ్ము క్యాన్సర్‌ను నిరోధిస్తాయి.

Health Tips :

అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది.

Health Tips :

పన్నీర్‌లోని ఫొలేట్ ఎర్ర రక్తకణాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది.