Yellow Star
Yellow Star

మళ్లీ రెమ్యునరేషన్‌ పెంచేసిన శ్రీలీల 

Yellow Star
Yellow Star

పెళ్లి సందD సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది శ్రీలీల.

Yellow Star
Yellow Star

sree leela

పెళ్లి సందD రిలీజయ్యాక సినిమా ఎలా ఉన్నా పిల్ల సందడి మాత్రం బాగుందని అనుకున్నారు.

Yellow Instagram
Yellow Heart

అందుకే ఫస్ట్‌ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ శ్రీలీలకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి.

Yellow Star
Yellow Star

ప్రస్తుతం రవితేజతో ధమాకా చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

Yellow Star
Yellow Star

sree leela

సెకండ్‌ సినిమా రిలీజ్‌ కాకముందే బాలకృష్ణ - అనిల్‌ రావిపూడి మూవీలో ఛాన్స్‌ కొట్టేసింది.

Yellow Instagram
Yellow Heart
Yellow Star
Yellow Star

రామ్‌ పోతినేని - బోయపాటి సినిమాలో హీరోయిన్‌గా కూడా ఎంపికైంది.

Yellow Star

SREE LEELA

గాలి జ‌నార్ద‌న్ రెడ్డి త‌న‌యుడు కిరీటి హీరోగా వ‌స్తున్న ద్విభాషా చిత్రాన్ని కూడా శ్రీలీల త‌న ఖాతాలో వేసుకుంది.

Yellow Instagram
Yellow Heart

మొదటి సినిమాకు 5 లక్షలు మాత్రమే తీసుకున్న శ్రీలీల.. ధమాకా కోసం 50 లక్షల వరకు డిమాండ్‌ చేసిందట.

Yellow Star

SREE LEELA

అప్పుడు ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు మరోసారి శ్రీలీల రెమ్యునరేషన్‌ పెంచేసిందని టాక్‌.

Yellow Instagram
Yellow Heart

రామ్‌ సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్‌ చేసిందని సమాచారం.

Yellow Star
Yellow Star

ఇప్పుడు ఆఫర్ల కోసం వచ్చే దర్శక నిర్మాతలను కోటి పైనే అడుగుతుందని తెలుస్తోంది.

Yellow Star
Yellow Star

ఇప్పటిదాకా ఒక్క సినిమానే రిలీజైంది.. అప్పుడే ఇలా సినిమా సినిమాకు శ్రీలీల రెమ్యునరేషన్‌ పెంచుకుంటూ పోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.