Pooja Ramachandran

తల్లి కాబోతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ

లవ్‌ ఫెయిల్యూర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైనప్పటికీ స్వామి రారా సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది పూజా రామచంద్రన్‌.

White Lightning
White Lightning

కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు అంతగా సక్సెస్‌ కాకపోవడంతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది పూజా రామచంద్రన్‌

White Lightning

అలాంటి సమయంలో బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో కంటెస్టెంట్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది.

వైల్డ్‌ కార్డు ద్వారా బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా.. తన అందచందాలతో యూత్‌ను కట్టిపడేసింది.

White Lightning

తాజాగా బిగ్‌బాస్‌ ఫేమ్‌ పూజా రామచంద్రన్‌ అభిమానులకు ఒక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 

తాను ప్రెగ్నెంట్‌ అని పూజా రామచంద్రన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. 2023 తమకు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని తెలిపింది.

White Lightning
White Lightning

భర్త జాన్‌ కొకెన్‌కు లిప్‌లాక్‌ ఇస్తూ దిగిన ఫొటోను పూజా రామచంద్రన్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.

నిజానికి పూజా రామచంద్రన్‌కు విజె క్రెగ్‌తో డేటింగ్‌ చేసి.. 2017లో అతన్ని పెళ్లి చేసుకుంది.

పెళ్లయిన కొన్నాళ్లకే మనస్పర్థలు రావడంతో విడిపోయింది. ఆ తర్వాత జాన్‌ కొకెన్‌తో సహజీవనం చేసింది.

బిగ్‌బాస్‌ హౌస్‌కి వెళ్లొచ్చిన తర్వాత 2019లో జాన్‌ కొకైన్‌ను పెళ్లి చేసుకుంది.