Janhvi Kapoor

ఆయనకు ఫోన్‌ చేసి ఒక్క ఛాన్స్‌ అడిగా

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ సౌత్‌ ఇండస్ట్రీ ఎంట్రీపై చాలారోజులుగా వార్తలు వస్తున్నాయి.

White Lightning
White Lightning

ముఖ్యంగా టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ ఎంట్రీ కన్ఫార్మ్‌ అయ్యిందంటూ ఇటీవల ప్రచారాలు ఎక్కువయ్యాయి.

White Lightning

జాన్వీ కపూర్‌ కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఎప్పటికప్పుడు ఆసక్తిని చూపిస్తూనే ఉంది

White Lightning

ఇటీవల మిలీ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న జాన్వీ.. ఎన్టీఆర్‌తో నటించడం తన కల అని పేర్కొంది.

White Lightning

జాన్వీ చెప్పిన ఈ వ్యాఖ్యలతో తారక్‌తో జాన్వీ సినిమా ఉండబోతుందని అభిమానులు ఫిక్సయిపోయారు. 

ఇలాంటి సమయంలో తన సినిమాలో ఛాన్స్‌ ఇవ్వాలని ఓ సౌత్‌ స్టార్‌ను కోరినట్టు జాన్వీ కపూర్‌ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

White Lightning

విజయ్‌ సేతుపతి సర్‌ అంటే తనకెంతో ఇష్టమని జాన్వీ కపూర్‌ తెలిపింది.

విజయ్‌ సేతుపతి నటించిన నానుమ్‌ రౌడీ ( నేనే రౌడీ ) సినిమా వందసార్లు చూశానని పేర్కొంది.

White Lightning
White Lightning

ఆ తర్వాత ఒకసారి ఆయనకు ఫోన్‌ చేసి ఇదే విషయం చెప్పానని గుర్తు చేసుకుంది.

ఫోన్‌ చేసి సార్‌ మీకు పెద్ద అభిమానిని, మీతో కలిసి నటించాలని ఉందని చెప్పానని జాన్వీ గుర్తు చేసుకుంది.

ఛాన్స్‌ ఇస్తే ఆడిషన్‌కు వస్తానని కూడా విజయ్‌ సేతుపతికి చెప్పినట్టు జాన్వీ పేర్కొంది.

ఆయన మాత్రం అయ్యో.. అయ్యో అంటూ సరదాగా నవ్వారే తప్ప సమాధానమివ్వలేదని తెలిపింది.

ఆయన సిగ్గుపడుతున్నారో.. ఇబ్బందిగా ఫీలయ్యారో అర్థం కాలేదని.. కాకపోతే ఆయన ఆశ్చర్యపోయారని చెప్పుకొచ్చింది.