Janhvi Kapoor

సోషల్‌మీడియా  పోస్టులు EMI కోసమే!

స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం కష్టపడుతోంది జాన్వీ కపూర్‌.

White Lightning
White Lightning

గ్లామర్ రోల్స్‌ కాకుండా నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన సత్తా ఏంటో నిరూపించుకుంటుంది.

White Lightning

సోషల్‌మీడియాలో మాత్రం గ్లామర్‌ ఒలకబోస్తూ హాట్‌ హాట్‌ ఫొటోలను జాన్వీకపూర్‌ షేర్‌ చేస్తోంది.

ఇలా సోషల్‌మీడియాలో హాట్‌ ఫొటోలు ఎందుకు షేర్‌ చేస్తుందనే విషయంపై తాజాగా స్పందించింది.

White Lightning

వాటిని అంతగా సీరియస్‌గా తీసుకోనని.. సోషల్‌మీడియా ఫన్‌ కోసం మాత్రమేనని జాన్వీ స్పష్టం చేసింది.

నేను క్యూట్‌గా కనిపిస్తే నా పిక్స్‌ను ఎక్కువమంది అభిమానులు లైక్‌ చేస్తారని తెలిపింది.

White Lightning
White Lightning

దానివల్ల మరో బ్రాండ్‌ తన సొంతమవుతోందని.. దీనివల్ల ఈఎంఐలను ఇంకా ఈజీగా పే చేయగలనని పేర్కొంది.

ఇక తను వేసుకునే బట్టలు, వాటి మీద వస్తున్న ట్రోలింగ్స్‌పై కూడా జాన్వీ కపూర్‌ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది.

మీకు నా బట్టలు నచ్చకపోతే.. వాటిని ఏమైనా మీకు వేస్తున్నానా? అని జాన్వీ కపూర్‌ ప్రశ్నించింది.

నేనే వేసుకుంటున్నా కదా.. నాకది బాగానే ఉంటుంది.. నాకోసం నేను డ్రెస్‌ వేసుకుంటున్నా అని స్పష్టం చేసింది.

 మా నాన్నకే ప్రాబ్లెం లేనప్పుడు అడగడానికి మీరెవరని జాన్వీ కపూర్‌ ప్రశ్నించింది.