Huma Qureshi

హీరోయిన్లపై హ్యూమా ఖురేషి సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్లు అంటే కేవలం నటనకే పరిమితం కావాలని బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషి అభిప్రాయపడింది.

White Lightning
White Lightning

విదేశాల్లో నాయికలు కేవలం యాక్టింగ్‌ చేసి వెళ్లిపోతారని హ్యూమా ఖురేషి చెప్పింది.

White Lightning

మన హీరోయిన్లు యాక్టింగ్‌ కంటే కూడా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లుగా మారిపోతున్నారని హ్యూమా తెలిపింది.

సోషల్‌ మీడియాలో ఎంతమంది ఫాలోవర్స్‌ ఉంటే అంత డిమాండ్‌ ఉన్నట్టుగా భావిస్తున్నారని పేర్కొంది.

White Lightning

తాను కూడా అలాగే యాక్టింగ్‌ కంటే సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడంపై ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నట్టు పేర్కొంది.

వాస్తవానికి తమ పని నటించడం మాత్రమేనని.. నెటిజన్లను ఆకర్షించడం మా పని కాదంటూ చెప్పింది. 

White Lightning
White Lightning

అయినప్పటికీ ఫాలోవర్స్‌ను పెంచుకోవాలనే ఒత్తిడి అనివార్యంగా ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయింది.