- Pooja Hegde

సల్మాన్‌ ఖాన్‌తో పూజా హెగ్డే డేటింగ్‌

టాలీవుడ్‌ బుట్ట బొమ్మ పూజాహెగ్డే ప్రేమాయణం కొద్దిరోజులుగా బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

White Lightning
White Lightning

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో పూజా ప్రేమలో ఉందని అక్కడి మీడియా కోడైకూస్తుంది.

White Lightning

ప్రముఖ విశ్లేషకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌ చేసిన ఓ ట్వీట్‌తో ఈ పుకారు గుప్పుమన్నది. దీంతో వీటిపై సల్మాన్‌ స్నేహితుడు స్పందించాడు.

ఇలాంటి బాధ్యాతారహితమైన వార్తలు వ్యాప్తి చేసేవారు సిగ్గుతో తలదించుకోవాలని సూచించారు.

White Lightning

సల్మాన్‌ ఖాన్‌కు పూజా హెగ్డే కూతురిలాంటిది.. వాళ్లిద్దరూ కలిసి నటిస్తే ఇలాంటి రూమర్లు వ్యాప్తిచేస్తారా అని ప్రశ్నించాడు.

కొంతమంది మూర్ఖులు పబ్లిసిటీ వస్తుందని భావించవచ్చు.. కానీ ఇది చాలా ఇబ్బందికరమైన విషయమని పేర్కొన్నాడు.

White Lightning
White Lightning

కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ చిత్రంలో సల్మాన్‌, పూజా హెగ్డే కలిసి నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా రిలీజ్‌ కానుంది.