Yellow Star
Yellow Star

సక్సెస్‌ కాలేదు కానీ.. నటిగా ఫెయిల్‌ అవ్వలేదు

Anu emmanuel

Yellow Star
Yellow Star

మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది అను ఇమ్మాన్యుయెల్‌.

Yellow Star
Yellow Star

anu emmanuel

తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న అను.. కెరీర్‌ ఆరంభంలోనే స్టార్‌ హీరోలతో నటించే ఛాన్స్‌ కొట్టేసింది.

పవన్‌ కళ్యాణ్‌తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య వంటి సినిమాల్లో నటించింది.

Yellow Star
Yellow Star

కానీ ఆ సినిమాలు సక్సెస్‌ కాకపోవడంతో అను కెరీర్‌ సందిగ్ధంలో పడిపోయింది.

Yellow Star
Yellow Star

anu emmanuel

శైలజా రెడ్డి అల్లుడు సినిమా తర్వాత టాలీవుడ్‌లో ఈమెకు మూడేళ్లు గ్యాప్‌ వచ్చింది.

ఆ తర్వాత అల్లుడు అదుర్స్‌, మహా సముద్రం సినిమాలతో వచ్చినా కూడా ఆకట్టుకోలేకపోయింది.

Yellow Star
Yellow Star

ఇప్పుడు చాలా రోజులకు ఊర్వశివో.. రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Yellow Star

Anu Emmanuel

ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న అను ఇమ్మాన్యుయెల్‌.. వరుస సినిమాలు చేయలేకపోవడంపై క్లారిటీ ఇచ్చింది.

కేవలం పాత్రలు, బ్యానర్‌ గురించి ఆలోచించడం వల్లే తనకు ఆఫర్లు రావడం లేదనేది కరెక్ట్‌ కాదని అను ఇమ్మాన్యుయెల్‌ చెప్పింది.

Yellow Star
Yellow Star

తన సినిమాలు వర్కవుట్‌ కాలేదు కానీ నటిగా మాత్రం ఎప్పుడూ ఫెయిల్‌ అవ్వలేదని స్పష్టం చేసింది.

కేవలం పాత్రలు, బ్యానర్‌ గురించి ఆలోచించడం వల్లే తనకు ఆఫర్లు రావడం లేదనేది కరెక్ట్‌ కాదని అను ఇమ్మాన్యుయెల్‌ చెప్పింది.

సక్సెస్‌ నా చేతుల్లో ఉండదు కదా.. కొన్ని సినిమాల ఫలితాలు చూసిన తర్వాత తనను తాను మార్చుకుంటున్నానని తెలిపింది.

Yellow Star
Yellow Star

అవకాశాలు వస్తూనే ఉన్నాయని.. కానీ ఒక పాత్రకు సరిపోతానని అనుకున్నప్పుడే వాటికి ఓకే చెప్తున్నా అని అను పేర్కొంది.