వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంత‌టా సుఖ‌మే ల‌భిస్తుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేస్తారు.

Palm Tree

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స‌న్నిహితుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా మెల‌గుట మంచిది

Green Star
Green Star

త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. అకాల భోజనం వ‌ల్ల ఆరోగ్యం చెడిపోతుంది. స‌హ‌నం అన్ని విధాల శ్రేయ‌స్క‌రం.

White Frame Corner
White Frame Corner

ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది.

Floral Separator

సంతోషంగా కాలం గ‌డుపుతారు. శుభ‌వార్త వింటారు. తోటివారి ప్ర‌శంస‌లు అందుకుందురు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది.

Open Hands
Cream Section Separator

ఇంత‌వ‌ర‌కు అనుభ‌వించిన క‌ష్టాల‌న్నీ క్ర‌మేణ తొల‌గిపోతాయి. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది.

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి శ్ర‌ద్ధ వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు.

Blue Rings

వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. గౌర‌వ‌, మ‌ర్యాద‌ల పెరుగుతాయి.

White Lightning

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. ముఖ్య‌మైన కార్యాలు పూర్త‌వుతాయి.

Cutout

అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. అకార‌ణంగా క‌ల‌హాలు ఏర్ప‌డే అవ‌కాశాలుంటాయి. అన‌వ‌స‌ర భ‌యానికి లోన‌వుతారు. 

Floral Separator

అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు. సోద‌రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా మెల‌గాలి. నూతన వ్య‌క్తుల జోలికి వెళ్ల‌రాదు.

రుణ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లు ఏర్ప‌డే అవ‌కాశముంది. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి.

Open Hands