02

June

2022

White Lightning

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ది. ఒక మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకుంటారు.

Floral Separator

అన్ని కార్య‌ములందు విజ‌యాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. గౌర‌వ మ‌ర్యాద‌లు అధిక‌మ‌వుతాయి.

Multiple Blue Rings

ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్తగా ఉండుట మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు. 

Open Hands

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ల‌భిస్తాయి. బంధుమిత్రుల‌తో క‌లుస్తారు. శుభ‌కార్య ప్ర‌యత్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

Squiggly Line

త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వవుతాయి.మోస‌పోయే అవ‌కాశాలుంటాయి. నూత‌న కార్యాలు ప్రారంభించ‌రాదు. 

White Scribbled Underline

అనుకోకుండా కుటుంబంలో క‌ల‌హాలు ఏర్ప‌డే అవకాశం ఉంటుంది. అశుభ‌వార్త‌లు వినాల్సి వ‌స్తుంది. మ‌న‌స్తాపానికి గుర‌వుతారు. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం.

Floral Separator

ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు.

Green Star
Green Star

ఆత్మీయుల స‌హకారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. అజీర్ణ బాధ‌లు అధిక‌మ‌గును. మ‌నోవిచారాన్ని క‌లిగివుంటారు.

Cutout

ప్ర‌య‌త్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్ల‌ల‌కు సంతోషాన్ని క‌లుగ‌జేస్తారు.

Multiple Blue Rings

కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. మాన‌సిక చంచలంతో ఇబ్బంది ప‌డ‌తారు. సోమ‌రిత‌నం ఆవ‌హిస్తుంది.

Palm Tree

ధ‌ర్మ‌కార్యాలు చేయుట‌యందు ఆస‌క్తి పెరుగుతుంది. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు.మాన‌సికానందాన్ని అనుభ‌విస్తారు. శుభ‌వార్త‌లు వింటారు.

Floral Separator

అన‌వ‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. ఆర్థిక ప‌రిస్థితుల్లో మార్పులుంటాయి.