TGNAB | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ నారోటిక్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకున్నది.
100 కిలోల కంటే ఎకువ గంజాయి స్మగ్లింగ్ గురించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని బుధవారం నారోటిక్స్ పోలీస్ అధికారులు ప్రకటించారు. సమాచారం ఇవ్వాలనుకున్నవాళ్లు 8712671111 నంబన్కు ఫోన్ చేయాలని సూచించారు.