RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
RS Praveen Kumar | గచ్చిబౌలిలోని మెటా ఆఫీసు మీద దాడిని స్వయంగా ముఖ్యమంత్రి సమర్థించే స్థాయికి ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
RS Praveen Kumar | గచ్చిబౌలిలోని మెటా ఆఫీసు మీద దాడిని స్వయంగా ముఖ్యమంత్రి సమర్థించే స్థాయికి ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయని నవంబర్ 21 2026 నాడు జాయింట్ కమిషనర్ పోలీస్ బ్రాంచ్ నుండి పోలీసులు అందరికీ మెసేజ్ పోయింది. ఈ మెసేజ్ కాన్ఫిడెన్షియల్‌గా ఉండాలి. కానీ ఈ మెసేజ్ అన్ని సామాజిక మాధ్యమాల్లోకి వెళ్లిపోయింది.
ఈ ఇంటర్నల్ మెసేజ్ బయటికి రాగానే, హైదరాబాద్ పోలీసులు వచ్చి ఇలాంటి పుకార్లు నమ్మకండని చెప్పారని పేర్కొన్నారు. డీజీపీ ఏమో ఈ మెసేజ్‌ను వెరిఫై చేయాలని చెప్పారు. అసలు అంతర్గతంగా ఉండాల్సిన మెసేజ్ సామాజిక మాధ్యమాల్లోకి ఎలా వచ్చింది? ఇలా వస్తే ప్రజలు భయపడరా? అని ప్రశ్నించారు. దీనికి కారకులు ఎవరు? దీని మీద విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
గచ్చిబౌలిలోని మెటా ఆఫీసు మీద దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను పోలీసులు అరెస్ట్ చేసి 3 గంటల్లోనే విడుదల చేశారు
కేటీఆర్ మీద అశ్లీల థంబ్‌నెయిల్స్ పెట్టారని మహా న్యూస్ ఛానల్ ఆఫీసు అద్దాలు పగలగొడితే బీఆర్ఎస్ శ్రేణులను 16 రోజులు జైల్లో పెట్టారు
రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఒక మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసినందుకు నల్ల బాలు అనే వ్యక్తిని అన్నం తింటుంటే లాక్కెళ్లి అరెస్టు చేశారు
మెటా ఆఫీసు మీద దాడి చేసిన కాంగ్రెస్ గుండాలకు 3 గంటల్లోనే బెయిల్ వచ్చింది.. రేవంత్ రెడ్డి మెచ్చుకున్నాడు
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

