రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మృతి

Tue,August 13, 2019 04:09 PM

Two killed in road accident

రంగారెడ్డి: జిల్లాలోని శంకర్‌పల్లి మండలం ఎల్వర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు తల్లి స్వప్న(38), కూతురు సహస్ర(10)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles