తల్లిని హత్య చేసిన కేసులో కుమార్తెలు అరెస్ట్

Sun,November 17, 2019 12:32 PM

నల్లగొండ: జిల్లాలో తల్లిని హత్య చేసిన కేసులో ఇద్దరు కుమార్తెలను పోలీసులు అరెస్టు చేశారు. అప్పాజీపేటలో మరో వ్యక్తితో కలిసి తల్లిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. ఆస్తి కోసం తల్లి సత్తెమ్మను కుమార్తెలు హత్య చేశారు. నిందితులను మీడియా ముందు హాజరుపర్చిన డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.

867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles