సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

Fri,October 18, 2019 09:14 PM

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోయిగూడ నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బియ్యాన్ని తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles