గల్లంతైన వారిలో రామంతాపూర్ ఆర్టీసీ కాలనీ వాసులు...

Mon,September 16, 2019 11:14 AM

హైదరాబాద్: నిన్న జరిగిన పాపికొండల పడవ ప్రమాదం ఘటనలో గల్లంతైన వారిలో హైదరాబాద్ ఆర్టీసీ కాలనీ వాసులు ఉన్నట్లు తెలిసింది. ఉప్పల్ శ్రీనివాస్‌నగర్‌కు చెందిన జానకి రాములు సురక్షితంగా బయటపడగా ఆయన భార్య జ్యోతి మృతి చెందింది. వీరితో పాటు జానకీరాములు బావమరిది కుటుంబం కూడా గల్లంతైనట్లు సమాచారం. బావమరిది కుటుంబం పవన్, వసుందర, వీరి కుమారుడు సుశీల్‌ల సమాచారం తెలియాల్సి ఉంది.

3147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles