ఈ నెల 13,14 తేదీల్లో పోస్టల్‌ ఎగ్జిబిషన్‌

Thu,September 12, 2019 07:28 AM

Postal exhibition to conduct from september 13th


హైదరాబాద్‌ : హైదరాబాద్‌ పోస్టల్‌ సిటీ డివిజన్‌ ఆధ్వర్యంలో చిక్కడపల్లి టీ క్వార్టర్స్‌ ఇండియా పోస్ట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల 13, 14 తేదీల్లో పోస్టల్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పోస్ట్‌ ఆఫీసెస్‌ హైదరాబాద్‌ సిటీ డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ జి.హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి ఫిలాటెలిక్‌ ఎగ్జిబిషన్‌ గోల్కొండ పెక్స్‌-2019లో భాగంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయా వస్తువులను ప్రదర్శనకు ఉంచుతామని తెలిపారు.

314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles