19వ తేదీన జరిగే పరీక్షలు వాయిదా

Fri,October 18, 2019 07:44 PM

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 19వ తేదీన(శనివారం) నిర్వహించనున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బంద్‌ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. పరీక్షలను తదుపరి నిర్వహించాల్సిన తేదీలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు.

769
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles