కేంద్రమంత్రి సదానందగౌడతో నిరంజన్‌రెడ్డి భేటీ

Wed,October 9, 2019 01:14 PM

ఢిల్లీ: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సాదానందగౌడతో నిరంజన్‌రెడ్డి సమావేశమయ్యారు. రబీ సీజన్‌లో ఎరువుల కేటాయింపు సరఫరాపై సమావేశంలో చర్చించారు. ఎరువుల కేటాయింపులపై నిరంజన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు.

813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles