జనవరిలో జాతీయ రింగ్ ఫైట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ చాంప్

Sun,November 17, 2019 06:45 AM

హైదరాబాద్: జాతీయ రింగ్ ఫైట్(బాక్సింగ్) స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నట్లు రింగ్ ఫైట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మహేందర్,కార్యదర్శి రవి కుమార్ వెల్లడిచారు. ఈ నేపథ్యంలో భాగంగా శనివారం నగరంలోని లాల్‌బహుదూర్ స్టేడియంలోని ఒలింపిక్ భవన్‌లో తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓరియెంటేషన్ ప్రొగ్రాం నిర్వహించారు. 29 రాష్ర్టాల నుంచి కార్యదర్శులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ చారి, రాము, గణపతి వెంకట్ తదిరులు పాల్గొన్నారు.

275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles