జమ్మికుంటలో రైతు బజార్‌ను ప్రారంభించిన మంత్రి ఈటల

Thu,July 11, 2019 04:11 PM

minister etela rajender inaugurates rythu bazar in jammikunta

కరీంనగర్: మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. జమ్మికుంటలోని పాత వ్యవసాయ మార్కెట్‌లో రైతు బజార్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ విజయ పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. గ్రామాలు పట్టణాలుగా మారాయి. ఉపాధి హామీ పనులు లేవు. ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా. నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో అన్ని రకాల వసతులు కల్పించినం. రాబోయే రోజుల్లో చికెన్, మటన్, చేపల మార్కెట్ నిర్మిస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.

661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles