అటవీ ప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య

Wed,September 11, 2019 09:54 PM

lovers hanging in chaudharyguda forest area


రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని చౌదరిగూడలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. చౌదరిగూడ మండలపరిధిలోని పెద్దఎల్కిచర్ల సమీపంలో గల అటవీ ప్రాంతంలో ప్రేమికులిద్దరూ ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు మృతులిద్దరినీ రావిర్యాలకు చెందిన కృష్ణవేణి, మల్లేశ్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles