ముగిసిన కేటీఆర్, జగన్‌ల భేటీ

Wed,January 16, 2019 02:48 PM

KTR, YS Jagan meeting end

హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ల మధ్య జరిగిన భేటీ ముగిసింది. నగరంలోని లోటస్‌పాండ్‌లో జరిగిన ఈ భేటీకి కేటీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ఎంపీలు వినోద్‌కుమార్, సంతోష్, టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి హాజరయ్యారు. భేటీలో కాంగ్రెస్, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు దిశగా ఇరువురు నేతలు చర్చించారు.

1919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles