315 అడుగుల లోతులో లాంచీ గుర్తింపు...

Mon,September 16, 2019 12:39 PM

తూర్పుగోదావరి: 315 అడుగుల లోతులో లాంచీ మునిగినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గుర్తించారు. బోటు నుంచి అయిల్ లీక్ అవుతున్న ఆధారాలను బట్టి బోటును గుర్తించారు. బోటు మునిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కువ లోతు, ప్రవాహం ఉధృతంగా ఉండడంతో లాంచీ వెలికి తీసేందుకు ఎక్కువ సమయం పడుతుందని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం తెలిపింది. గల్లంతైన వారిలో ఎక్కువ మంది లాంచీలో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. 

12284
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles