త్వరలో ఫుడ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తాం: కేటీఆర్

Mon,September 16, 2019 11:32 AM

హైదరాబాద్: ఖాళీగా ఉన్న ఫుడ్ ఇన్స్‌పెక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఫుడ్ ఇన్స్‌పెక్టర్ల సంఖ్య పెంచుతున్నామని తెలిపారు. ఒక్కో ఫుడ్‌ఇన్స్‌పెక్టర్ నెలకు 150 శాంపిల్స్ సేకరించి పరిశీలిస్తున్నారు. ఫుడ్ సెఫ్టీ యాక్ట్‌లో పెనాల్టీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆహార నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఫుడ్‌సేఫ్లీ యాక్ట్‌లో మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు.

1402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles