సాగర్ కు తగ్గిన వరద..14 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

Thu,September 12, 2019 11:25 AM

Flood decreased to Nagarjunasagar project


నల్గొండ : నాగార్జునసాగర్ డ్యామ్ కు వరద ఉధృతి కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతుంది. దీంతో డ్యామ్ అధికారులు 14 క్రస్ట్ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు
ఇన్ ఫ్లో 2లక్షల 31వేల 934 క్యూసెక్కులు కాగా..ఔట్ ఫ్లో 2లక్షల 59వేల 610 క్యూసెకులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. కాగా ప్రస్తుత నీటి మట్టం 589.20 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటిమట్టం 309.6546 టీఎంసీలుగా ఉంది.

486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles