స్టీల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..

Wed,January 16, 2019 03:54 PM

Fire breaks out at steel factory in rangareddy

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం వీర్లపల్లి శివారులోని మహా శివశక్తి స్టీల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles