హోటల్ యజమానికి జరిమానా

Tue,September 17, 2019 07:50 PM


కామారెడ్డి : నిర్లక్ష్యంగా వ్యవహరించిన హోటల్ యజమానికి అధికారులు రూ.500 జరిమానా విధించారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండల కేంద్రంలో రాజస్ధాన్ హోటల్ సమీపంలో చెత్తాచెదారం ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి పరిశుభ్రతను పాటించని సదరు హోటల్ యజమానికి పంచాయతీ కార్యదర్శి రమేశ్ రూ.500 జరిమానా వేశారు. ప్రతి ఒక్కరూ గ్రామ పరిశుభ్రతకు సహకరించాలని సూచించారు.

832
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles