సాగర్‌ ఎడమ కాలువలోకి దూసుకెళ్లిన కారు

Fri,October 18, 2019 09:21 PM

సూర్యాపేట : నడిగూడెం మండలం చాకిరాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వీరంతా కాలువలో గల్లంతయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles