హైదరాబాద్‌లో చోరీలకు పాల్పడిన ముఠా అరెస్ట్‌

Wed,September 11, 2019 01:11 PM

bihar thieves gang arrested by Rachakonda Police

హైదరాబాద్‌ : నగరంలో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ వాయుపురి కాలనీ నగల దుకాణం, మరో రెండు చోరీల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీలకు పాల్పడిన బీహార్‌ ముఠా సభ్యుల నుంచి రూ. 11 లక్షల విలువైన సొత్తను స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు తెలిపారు.

270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles