అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Wed,September 18, 2019 10:21 AM

హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశాలకు అధ్యక్షత వహించారు. నేడు శాసనసభలో వ్యవసాయం, రెవెన్యూ, పౌరసరఫరాలు, రవాణా, హోం, ఆబ్కారీ, పశుసంవర్ధకశాఖ పద్దులపై చర్చ జరగనుంది. అదేవిధంగా మంత్రి జగదీష్ రెడ్డి వ్యిదుత్ సంస్థల వార్షిక నివేదికలు ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు నిబంధనలు మంత్రి సబిత ఇంద్రారెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు.

403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles