బతుకమ్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

Thu,September 12, 2019 07:44 AM

applications are inviting for bathukamma awards


హైదరాబాద్ : ఎస్‌ఎస్‌కె ఆర్ట్‌ ఆకాడమీ హైదారాబాద్‌ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే బతుకమ్మ పురస్కార అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వ్యవస్థాపకులు వాసు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు సంగీతం, సాహిత్యం, నృత్యం, సామాజిక సేవలకు సంబంధికులు అర్హులని, వీరికి వచ్చే నెల అక్టోబర్‌ 4న తెలుగు యూనివర్సీటి నాంపల్లిలో బతుకమ్మ పురస్కార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతిభను చాటిన వారికి ప్రముఖులచే ఈ అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని, అధిక వివరాలకు 7702313168 నంబర్‌ను సంప్రదించగలరు.

401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles