80వ నుమాయిష్ సన్నాహక కార్యక్రమం

Fri,November 8, 2019 02:34 PM

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో నమాయిష్ సన్నాహక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... జనవరిలో 80వ నుమాయిష్ జరుగుతుందని తెలిపారు. గత ఏడాది అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాం. భూగర్భ కేబుల్ వ్యవస్థను నిర్మాణం చేశాం. అగ్నిమాపక శాఖ అనుమతితోనే దుకాణాల కేటాయిస్తున్నాం. గతంతో పోలిస్తే దుకాణాల సంఖ్య తగ్గించాం. ఆదర్శ ఎగ్జిబిషన్‌గా నుమాయిష్‌ను రూపొందిస్తామని తెలిపారు.

611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles