రూ.69 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన వొడాఫోన్


Mon,October 14, 2019 03:05 PM

టెలికాం సంస్థ వొడాఫోన్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.69కే ఓ నూతన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 150 నిమిషాల వాయిస్‌కాల్స్, 250 ఎంబీ డేటా లభిస్తాయి. అలాగే పలు సర్కిల్స్‌లో ఈ ప్లాన్‌కు ఉచితంగా ఎస్‌ఎంఎస్‌లను కూడా అందిస్తున్నారు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజలుగా ఉంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, అస్సాం, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

1546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles