రూ.59 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన వొడాఫోన్


Tue,September 10, 2019 03:09 PM

టెలికాం సంస్థ వొడాఫోన్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.59కే ఓ నూతన ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. సాచెట్ ప్యాక్ రూపంలో ఈ ప్లాన్ లభిస్తున్నది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 1 జీబీ డేటా మాత్రమే వస్తుంది. ఇతర ఎలాంటి ప్రయోజనాలు లభించవు. ఈ ప్లాన్ వాలిడిటీని 7 రోజులుగా నిర్ణయించారు. ఇక రూ.16 రీచార్జికి కూడా 1జీబీ డేటాను వొడాఫోన్ అందిస్తున్నది. కాకపోతే ఆ ప్లాన్ వాలిడిటీ కేవలం ఒక్క రోజు మాత్రమే కావడం గమనార్హం.

1175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles