ఇవాళ్టి నుంచి రియల్‌మి మిలియన్ డేస్ సేల్.. తగ్గింపు ధరలకు ఫోన్లు..!


Wed,July 10, 2019 08:02 AM

మొబైల్స్ తయారీదారు రియల్‌మి ఇవాళ రియల్‌మి మిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 12వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుండగా ఇందులో పలు రియల్‌మి ఫోన్లను తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. ఈ సేల్‌లో రియల్‌మి సి2 ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే రియల్‌మి 3 ప్రొకు చెందిన మూడు వేరియెంట్లపై రూ.500, రూ.1వేయి డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.13,499 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే పలు ఇతర రియల్‌మి ఫోన్లపై కూడా పలు ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నారు.

3276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles