రూ.3499 కే లెనోవో కార్మి స్మార్ట్‌వాచ్


Sun,September 15, 2019 10:18 AM

లెనోవో కంపెనీ.. కార్మి హెచ్‌డబ్ల్యూ25పి పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 1.3 ఇంచుల స్పోర్ట్స్ కలర్ డిస్‌ప్లే, 24 గంటల హార్ట్ రేట్ మానిటర్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 200 ఎంఏహెచ్ బ్యాటరీ, 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు బ్లూటూత్ 4.2 ద్వారా కనెక్టివిటీ, పెడోమీటర్, స్లీప్ మానిటర్, ఎక్సర్‌సైజ్ ట్రాకర్, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్స్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.3499 ధరకు ఈ వాచ్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది.

729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles