రూ.14,990కే హువావే మీడియాప్యాడ్ టీ5 ట్యాబ్లెట్


Thu,July 11, 2019 05:43 PM

మీడియాప్యాడ్ టీ5 పేరిట హువావే తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను భారత మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. ఈ ట్యాబ్‌కు చెందిన 2జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.14,990 ధరకు, 3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.16,990 ధరకు లభ్యమవుతున్నాయి. అమెజాన్ సైట్‌లో ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేయవచ్చు.

హువావే మీడియాప్యాడ్ టీ5 ఫీచర్లు...


10.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ కైరిన్ 659 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ.

1374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles