రూ.97 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్


Wed,July 10, 2019 09:37 AM

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మరో నూతన ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. రూ.97 రీచార్జితో లభిస్తున్న ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 14 రోజులుగా నిర్ణయించారు.

9593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles