ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు.
Minister Kandula Durgesh | ఆంధ్రప్రదేశ్‌లో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటకశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులను కోరారు.