హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో రితికా దంగీ రెండు టైటిళ్లతో మెరిసింది. గురువారం జరిగిన ఐఎల్సీఏ-6 ఓపెన్, మహిళల కేటగిరీలో రితిక విజేతగా నిలిచి ఆకట్టుకుంది.
ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు మంగళవారం నుంచి ఘనంగా మొదలయ్యాయి.హుస్సేన్‌సాగర్ వేదికగా జరుగుతున్న 38వ ఎడిషన్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి సీనియర్ కల్నల్ కమాండెంట్, లెఫ్ట్‌నెంట్�