35 Chinna Katha Kaadu | కేరళకుట్టి నివేదా థామస్ (Nivetha Thomas) లాంగ్ గ్యాప్ తర్వాత లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం 35-చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu). ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Nivetha Thomas | తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కేరళకుట్టీలో ఒకరు నివేదా థామస్ (Nivetha Thomas). ఈ సుందరి ‘కొంతకాలం గడిచింది.. కానీ.. చివరిగా!’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.