అథైక వింశతి పత్రపూజ


Sat,August 31, 2019 11:39 PM

Gananadhudu5
(ఈ కింది నామాలు చదువుతూ 21 పత్రములతో స్వామిని పూజించాలి).

ఓం సుముఖాయ నమ: - మాచీ పత్రం పూజయామి ॥
ఓం గణాధిపాయ నమ: - బృహతీ పత్రం పూజయామి॥
ఓం ఉమా పుత్రాయ నమ:- బిల్వ పత్రం పూజయామి॥
ఓం గజాననాయ నమ: - దుర్వారయుగ్మం పూజయామి॥
ఓం హరసూనవే నమ: - దత్తూర పత్రం పూజయామి॥
ఓం లంబోదరాయ నమ:- బదరీ పత్రం పూజయామి॥
ఓం గుహాగ్రజాయ నమ: - అపామార్గ పత్రం పూజయామి॥
ఓం గజకర్ణకాయ నమ: - తులసీ పత్రం పూజయామి॥
ఓం ఏకదంతాయ నమ: - చూత పత్రం పూజయామి॥
ఓం వికటాయ నమ: - కరవీర పత్రం పూజయామి॥
ఓం భిన్న దంతాయ నమ:- విష్ణుక్రాంత పత్రం పూజయామి॥
ఓం వటవే నమ: - దాడిమీ పత్రం పూజయామి॥
ఓం సర్వేశ్వరాయ నమ: - దేవదారు పత్రం పూజయామి॥
ఓం ఫాలచంద్రాయ నమ:- మరువక పత్రం పూజయామి॥
ఓం హేరంబాయ నమ: - సింధువార పత్రం పూజయామి॥
ఓం శూర్పకర్ణాయ నమ: - జాజీ పత్రం పూజయామి॥
ఓం సూరాగ్రజాయ నమ:- గండకీ పత్రం పూజయామి॥
ఓం లిభవక్త్రా నమ: - శమీ పత్రం పూజయామి॥
ఓం వినాయకాయ నమ:- అశ్వత్థ పత్రం పూజయామి॥
ఓం సుర సేవితాయ నమ:- అర్జున పత్రం పూజయామి॥
ఓం కపిలాయ నమ: - అర్క పత్రం పూజయామి॥
ఓం శ్రీ గణేశ్వరాయ నమ:- ఏకవింశతి పత్రం పూజయామి॥
(మిగిలిన మొత్తం ఆకులనూ స్వామికి సమర్పించాలి).

143
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles